చిరుపై శ్రీ రెడ్డి కామెంట్స్ ..

చిరుపై శ్రీ రెడ్డి కామెంట్స్ ..
x
Highlights

క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ లోని ప్రముఖుల పేర్లను బయట పెడుతూ పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది శ్రీరెడ్డి.. అయితే తాజాగా శ్రీరెడ్డి మెగాస్టార్...

క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ లోని ప్రముఖుల పేర్లను బయట పెడుతూ పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది శ్రీరెడ్డి.. అయితే తాజాగా శ్రీరెడ్డి మెగాస్టార్ చిరంజీవి పైన కామెంట్స్ చేసింది . ఇక్కడ తన రెగ్యులర్ కామెంట్స్ కంటే భిన్నంగా ఈ కామెంట్స్ ఉండడం విశేషం .. బీ పాజిటివ్ పేరుతో రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ పత్రికను నడిపిస్తున్న సంగతి తెలిసిందే . అందులో భాగంగా చిరును ఇంటర్వ్యూ చేసింది ఉపాసన . ఈ నేపధ్యంలో చిరంజీవికి సంబంధించిన న్యూ లుక్ ని తన ట్విట్టర్ ద్వారా బయట పెట్టింది. అయితే చిరు న్యూలుక్ పైన శ్రీరెడ్డి స్పందిస్తూ "అందంలో అభినయంలో నటనలో డాన్స్ లో మెగాస్టార్ చిరంజీవి గారిని అందుకోవడం ఎవరి వల్ల కాదు, చిరంజీవి గారి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటుడు ఎన్టీఆర్ గారు అ తర్వాత రామ్ చరణ్" అంటూ పోస్ట్ చేసింది .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories