పెళ్లి పీటలు ఎక్కిన మరో హీరోయిన్

Monalli rathod
x
Monalli rathod
Highlights

ప్రస్తుతం పెళ్లి చేసుకున్న మనాలీ మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి మరి..

సినిమా లైఫ్ లో ఆఫర్స్ లేనప్పుడు పర్సనల్ లైఫ్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు హీరోయిన్స్.. అందులో భాగంగానే మొన్న నటి ఆర్చన జగదీశ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అదే కోవాలోకి నటి మనాలీ రాథోడ్ కూడా చేరిపోయింది.

సీనియర్ వంశీ దర్శకత్వం వహించిన ఫ్యాషన్ డిజైనర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.. ఆ తర్వాత అరకొర సినిమాలు చేసినప్పటికి అనుకున్నంత విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాయి. దీనితో పర్సనల్ లైఫ్ కి ప్రాముఖ్యత ఇస్తూ ఆమె రవి విజ్జిత్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు .. వీరి వివాహ వేడుకకి సినీ నటులు హేమ, రాజశేఖర్ దంపతులు తదితరులు హాజరయ్యారు.

ఇక మనాలీ రాథోడ్ చివరగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎమ్మెల్యే సినిమాలో నటించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకున్న మనాలీ మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి మరి..





Show Full Article
Print Article
More On
Next Story
More Stories