ఎన్టీఆర్ సినిమాకి నో చెప్పిన లయ

NTR laya
x
NTR laya
Highlights

స్వయంవరం సినిమాతో తెలుగు చిత్రప్రశ్రమకి పరిచయం అయింది హీరోయిన్ లయ.. ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ నటిగా మంచి గుర్తింపు

స్వయంవరం సినిమాతో తెలుగు చిత్రప్రశ్రమకి పరిచయం అయింది హీరోయిన్ లయ.. ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసిన ప్రతి సినిమాలో చాలా హోమ్లీ గా కనిపించేది లయ.. ఇక గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసింది .. చివరగా ఆమె రవితేజ నటించిన ఆమర్ అక్బర్ అంథోని సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించింది.

అయితే ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో జగపతిబాబు భార్యగా లయని సంప్రదించాడట దర్శకుడు త్రివిక్రమ్.. కానీ అప్పుడే వదిన అమ్మ పాత్రలు చేసందుకు ఇష్టం లేదని, ఆ పాత్రలు చేసేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పి ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట లయ.. ఈ విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆ పాత్రకు నటి ఈశ్వరీ రావును తీసుకున్నాడు త్రివిక్రమ్.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories