నన్నెవరైనా గట్టెక్కించండి ప్లీజ్ .. లక్ష్మి రాయ్

నన్నెవరైనా గట్టెక్కించండి ప్లీజ్ .. లక్ష్మి రాయ్
x
Highlights

సహజంగా మనం వాడుకునే కరెంట్ కి అ తర్వాత వచ్చే కరెంట్ బిల్లకు ఎక్కడ కూడా సంబంధం ఉండదు . అప్పుడప్పుడు అ బిల్లు లక్షల నుండి కోట్లు కూడా దాటినా...

సహజంగా మనం వాడుకునే కరెంట్ కి అ తర్వాత వచ్చే కరెంట్ బిల్లకు ఎక్కడ కూడా సంబంధం ఉండదు . అప్పుడప్పుడు అ బిల్లు లక్షల నుండి కోట్లు కూడా దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు . ఇది ఇప్పటికి సామాన్యులకు జరిగినట్టుగా మనం చూసాం . కానీ పాపం ప్రముఖ హీరోయిన్ కూడా ఇదే కష్టం వచ్చిందట .. లక్ష్మి రాయ్ తన ఇంటికి వచ్చినా కరెంట్ బిల్లును చూసి షాక్ అవుతుందట ..! అది కూడా ఎలా అంటే ఒక నెలకు కట్టిన కరెంట్ బిల్ మళ్ళీ ఇంకో నల వచ్చేసరికి డబల్ అవుతుందట ..

దీనితో విసిగిపోయిన లక్ష్మి రాయ్ ఎలక్ట్రిసిటీ టోల్ ప్రీ నెంబర్ కి కాల్ చేసిన వాళ్ళు అసలు రెస్పాండ్ కావడం లేదట .. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు . దీనినుండి నన్ను ఎవరైనా గట్టేకించండి. కష్టపడి ఇలా డబ్బు సంపాదించి ఇలా కట్టాలంటే నాకు ఎంతో భాదగా ఉందని ఆమె అందులో వ్యక్తం చేసారు . అయితే ఆమె ట్వీట్ ని గుర్తించిన ఎలక్ట్రిసిటీ సిబ్బంది రియాక్ట్ అయ్యారు . మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము . త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని ఆమె ట్వీట్ కి రీట్వీట్ చేసారు ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories