త్వరలోనే తెలుగులో రీఎంట్రీ : లైలా

త్వరలోనే తెలుగులో రీఎంట్రీ : లైలా
x
Highlights

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నటి లైలా.. అ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులే...

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నటి లైలా.. అ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. అ తర్వాత వచ్చిన 'ఉగాది' .. 'ఖైదీగారు' .. 'పెళ్లిచేసుకుందాం' .. 'పవిత్రప్రేమ' లాంటి సినిమాలు ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే తాజాగా ఈటీవీలో ప్రసారం అయ్యే ఆలీతో జాలిగా అనే ప్రోగ్రాంలో పాల్గొన్నా లైలా తనకు తెలుగు,తమిళ్ ఇండస్ట్రీలు అంటే ఇష్టమని త్వరలో ఈ రెండు భాషల్లో కలిపి రీఎంట్రీ ఇస్తానని , దానికి తగ్గట్టుగా కథ చర్చలు నడుస్తున్నాయని లైలా చెప్పుకొచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories