హాట్ స్టార్ వల్లే నాకు ఓట్లు పడలేదు .. హేమ

హాట్ స్టార్ వల్లే నాకు ఓట్లు పడలేదు .. హేమ
x
Highlights

అందరు అనుకున్నట్టుగానే బిగ్ బాస్ నుండి మొదటివారంలో హేమ ఎలిమినేట్ అయ్యింది . ఎలిమినేట్ విషయాన్ని ఆమె చాలా సింపుల్ గా తీసుకున్నారు . చాలా పాజిటివ్ తో...

అందరు అనుకున్నట్టుగానే బిగ్ బాస్ నుండి మొదటివారంలో హేమ ఎలిమినేట్ అయ్యింది . ఎలిమినేట్ విషయాన్ని ఆమె చాలా సింపుల్ గా తీసుకున్నారు . చాలా పాజిటివ్ తో బయటకు వచ్చింది ఆమె . అయితే మంగళవారం రోజు మీడియా సమావేశం నిర్వహించిన హేమ బిగ్ బాస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది . బిగ్ బాస్ లో నేను ఎలాంటి తప్పులు చేయకున్నా తప్పులు చేసినట్టు చూపించారని అన్నారు . గూగల్ ఓట్ల శాతంలో నేను ముందు ఉన్నాను . కొన్ని ఓట్లు నాకు పడ్డాయని అయితే అ పడ్డా గూగుల్ ఓట్లను కూడా తీశేసారని ఆమె చెప్పుకొచ్చారు . కొత్తగా హాట్ స్టార్ అనే యాప్ ద్వారా ఓట్లు వేయడం స్టార్ట్ చేసారని అయితే దాని ద్వారా ఎలా ఓటు వేయాలో నన్ను అభిమానించే వాళ్ళకి తెలియదని, హాట్ స్టార్ వల్లే తనకి సరిగ్గా ఓట్లు పడలేదని ఆమె చెప్పుకొచ్చారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories