ఎంగేజ్ మెంట్ చేసుకున్న అర్చన....

ఎంగేజ్ మెంట్ చేసుకున్న అర్చన....
x
Highlights

నటి అర్చన ఇప్పుడు ఓ ఇంటిది కానుంది... ప్రముఖ బిజినెస్ మెన్ జగదీష్ ని ఆమె త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఈరోజు వారికీ హైదరాబాదులో నిశ్చితార్థం...

నటి అర్చన ఇప్పుడు ఓ ఇంటిది కానుంది... ప్రముఖ బిజినెస్ మెన్ జగదీష్ ని ఆమె త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఈరోజు వారికీ హైదరాబాదులో నిశ్చితార్థం జరిగింది... గత కొద్ది కాలంగా వీరు ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వీరి పెళ్ళికి పెద్దలు ఒప్పుకున్నారు. అర్చన నిశ్చితార్థ వేడుకకు సీనీ ప్రముఖులు శివబాలాజీ,నవదీప్, సుమంత్ మొదలగు వారు హాజరయి అభినందనలు తెలిపారు. అర్చన గత కొద్దికాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తుంది. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఆమె నటించింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories