మరో లేడి ఓరియెంటెడ్ సినిమాలో అనుష్క

Anushka
x
Anushka
Highlights

మరో లేడి ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. రచయిత గోవింద్ నిహ్లానీ రాసిన

తెలుగులో లేడి ఓరియేంటేడ్ సినిమాలు అంటే దర్శక నిర్మాతలకి టక్కున గుర్తుచ్చే పేరు నటి అనుష్క మాత్రమే.. అనుష్క ప్రధాన పాత్రలలో అరుంధతి, పంచాక్షరీ, భాగమతి, రుద్రమదేవి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నటి అనుష్క ప్రధాన పాత్రలో మరో లేడి ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. రచయిత గోవింద్ నిహ్లానీ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

ప్రస్తుతం అనుష్క నిశ్శబ్దం అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు మాధవన్, అంజలి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఇందులో అనుష్క ఓ మూగ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories