శ్రీరెడ్డీ.. ఎవరతను ?

శ్రీరెడ్డీ.. ఎవరతను ?
x
Highlights

శ్రీరెడ్డి సంచలనాలకు మారుపేరు .. ఎప్పుడు వివాదాస్పద వాఖ్యలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది . సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ పలువురు నటుల పైన ఆరోపణలు...

శ్రీరెడ్డి సంచలనాలకు మారుపేరు .. ఎప్పుడు వివాదాస్పద వాఖ్యలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది . సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ పలువురు నటుల పైన ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది . హీరో , హీరోయిన్స్ , రాజకీయ నాయకులూ అని తేడా లేకుండా ఆరోపణలు చేయడం శ్రీరెడ్డి స్టైల్ .. అయితే తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది . అందులో శ్రీ రెడ్డి ఎవరో కాలిపై కాలుపెట్టింది . అంతే కాకుండా మరో ఫోటోలో సదరు వ్యక్తి ఆమె కాలిపై పూలతో రాస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. అయితే పెట్టె ప్రతి పోస్ట్ కి ప్రతి ఫొటోకు క్యాప్షన్ ఇచ్చే శ్రీరెడ్డి ఈ ఫోటోలకు మాత్రం ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు ... దీనితో సదరు వ్యక్తి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది .దీనిపైన నెటిజన్లు శ్రీరెడ్డి అతను నీ లవరా అని ప్రశ్నించగా లేదు ఫ్రెండ్ అని సమాధానం చెప్పుకొచ్చింది . దీనిపైన మరికొందరు కామెంట్ చేస్తూ ఇప్పుడు అతను ఎవరో చెప్పలేదు కానీ టైం వస్తే నువ్వే చెప్తావ్ లే అని కామెంట్స్ పెడుతున్నారు .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories