Top
logo

గెలిచినందుకు బాధపడాలో సంతోషపడాలో అర్ధం కావడం లేదు : పృథ్వీ

గెలిచినందుకు బాధపడాలో సంతోషపడాలో అర్ధం కావడం లేదు : పృథ్వీ
Highlights

మా మూవీ అసోసియేషన్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై మండిపడ్డారు నటుడు పృథ్వీ... అసలు నాకు ఈసీ మెంబర్ పదవి...

మా మూవీ అసోసియేషన్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై మండిపడ్డారు నటుడు పృథ్వీ... అసలు నాకు ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసారు. నిజానికి ఈసీ మెంబర్ గా గెలిచినందుకు బాధపడాలో సంతోష పడాలో అర్ధం కావడం లేదు అని వాఖ్యానించారు.. కొత్తగా ఏర్పడిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారని అన్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణని మాట్లాడనివ్వకుండా చేసారని , అయన కంటతడి పెట్టుకొని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చాడు పృథ్వీ.. మెంబర్స్ అందురు కలిసి కట్టుగా ఉండాలి కానీ ఇలా ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరించకూడదని అన్నారు. ప్రతి ఒక్కరు దీనిని ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గా ఫీల్ అవుతున్నారని వాఖ్యానించారు పృథ్వీ ..


Next Story