నిహారికకు పెళ్లి.. అబ్బాయ్ క్యాస్ట్ విషయంలో..

నిహారికకు పెళ్లి.. అబ్బాయ్ క్యాస్ట్ విషయంలో..
x
Highlights

సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతిఒక్కరు స్టార్ గా ఎదిగారు. అయితే నటుడు నాగబాబు...

సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతిఒక్కరు స్టార్ గా ఎదిగారు. అయితే నటుడు నాగబాబు మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయారు. అయితేనేం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి నటన కనబరుస్తున్నారు. ఆయన కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇక ఆయన కుమార్తె నిహారిక కెరీర్ మాత్రం పడుతూ లేస్తూ ఉంది. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేయాలనీ తండ్రి నాగబాబు ఫిక్స్ అయ్యారట. ఈ విషయాన్ని నిహారికకు రెండేళ్ల కిందటే చెప్పాడట. ఈ విషయాన్నీ ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కూతురు నిహారికకు ప్రస్తుతం పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, తనకు క్యాస్ట్ విషయంలో పట్టింపు లేదని.. అబ్బాయి మంచివాడు, సంప్రదాయ బద్దంగా ఉంటేచాలని నాగబాబు అన్నారు. దీంతో మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories