కాజల్ తో మీటింగ్ అని అరవై లక్షలు గుంజిర్రు ...

కాజల్ తో మీటింగ్ అని అరవై లక్షలు గుంజిర్రు ...
x
Highlights

హీరోయిన్స్ పై అబ్బాయిలకి కి క్రేజ్ ఉండడం అనేది కామన్ .. కానీ అభిమానం మరింతా ఎక్కువై మాత్రం ఇబ్బందులు పాలు అవ్వడం ఖాయం . తాజాగా తమిళనాడులో ఓ సంఘటన...

హీరోయిన్స్ పై అబ్బాయిలకి కి క్రేజ్ ఉండడం అనేది కామన్ .. కానీ అభిమానం మరింతా ఎక్కువై మాత్రం ఇబ్బందులు పాలు అవ్వడం ఖాయం . తాజాగా తమిళనాడులో ఓ సంఘటన జరిగింది . తమిళనాడులోని ఓ వ్యాపారవేత్త కుమారడు కి ఆన్లైన్ లో కాజల్ ని కలిసే అవకాశం కలిపిస్తామని ఓ ప్రకటన వెలువడడంతో అతడు అది క్లిక్ చేసాడు .

దీనితో ఆన్లైన్ లో చాటింగ్ చేస్తున్న 50 లక్షలు అడిగాడు.. ఇంతటితో ఆగలేదు . మరిన్ని డబ్బులు అడిగాడు. ఇలా ఆడుకుంటూ పోయాడు . దీనితో చిరాకుతో అతన్ని గట్టిగా అడగడంతో అతను కాల్ రికార్డ్స్ మరియు చాటింగ్ లిస్టు ని బయటపెడతానని బెదిరించాడు . అంతే కాకుండా మరిన్ని డబ్బులు అతన్ని బెదిరించి తీసుకున్నాడు .

విషయం కాస్తా అతని తల్లితండ్రులకు తెలియడంతో పోలీసులను సంప్రదించారు . సైబర్ క్రైమ్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందుతుడు కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories