సాహోలో అతిపెద్ద ట్విస్ట్ అదేనట... !

సాహోలో అతిపెద్ద ట్విస్ట్ అదేనట... !
x
Highlights

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్నా చిత్రం సాహో... సినిమాపై ముందు నుండి భారీ అంచనాలే ఉన్నాయి . దానికి తోడు సినిమా ప్రభాస్ లుక్ , టిజర్ ,...

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్నా చిత్రం సాహో... సినిమాపై ముందు నుండి భారీ అంచనాలే ఉన్నాయి . దానికి తోడు సినిమా ప్రభాస్ లుక్ , టిజర్ , ట్రైలర్,సాంగ్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసాయి .. ఈ సినిమా నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ అండర్ కవర్ పోలిస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ప్రభాస్ ఇందులో డబల్ రోల్ లో కనిపించనున్నాడు అని తెలుస్తుంది .

ఇదే సినిమాకి బిగ్గెస్ట్ హై లైట్ అని తెలుస్తుంది . అయితే దీనిపైన చిత్ర యూనిట్ మాత్రం అధికారకంగా ప్రకటించలేదు .. ఒకవేళ ప్రభాస్ ఇందులో డబల్ రోల్ లో కనిపిస్తే మాత్రం ప్రభాస్ ఫాన్స్ కి మాత్రం పండగే పండగ అని చెప్పాలి ... ప్రభాస్ గతంలో బిల్లా సినిమాలో డబల్ రోల్ లో కనిపించారు . సాహోలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యుటి శ్రద్దాకపూర్ నటిస్తుంది . సుజిత్ దర్శకత్వం వహించగా యువీ క్రియేషన్స్ సినిమాని తెరకేక్కించింది ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories