logo

నన్ను పెళ్లి చేసుకుంటారా మాధవన్ .. ఓ యువతి ప్రపోజల్

నన్ను పెళ్లి చేసుకుంటారా మాధవన్ .. ఓ యువతి ప్రపోజల్
Highlights

సఖి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు హీరో మాధవన్ . ఇప్పుడు అయన పెద్దగా తెలుగు సినిమాలు చేయకున్నా , అయన...

సఖి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు హీరో మాధవన్ . ఇప్పుడు అయన పెద్దగా తెలుగు సినిమాలు చేయకున్నా , అయన ఇప్పటికే ఎవర్ గ్రీన్ హీరోనే .అయన వయసు పై బడుతున్న ఇంకా అందగానే కనిపిస్తున్నారు . అయితే తాజాగా అయనపై మనసు పారేసుకుంది ఓ యువతీ. మాధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీని పోస్ట్‌ చేశారు. అందులో నేను వృద్దుడిని అయిపోతున్నాను అని ఫన్నీ క్యాప్షన్ పెట్టారు . దీనికి ఏకంగా నైనా అనే యువతి నాకు 18 ఏళ్ళు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను తప్పంటారా అని కామెంట్ ని ఈ పోస్ట్ చేసింది . అయితే దీనికి మాధవన్ రిప్లై ఇస్తూ నాకంటే నీకు మెరుగైన వాడు దొరుకుతాడు గాడ్ బ్లెస్ యు అని చెప్పుకొచ్చాడు . దిన్ని బట్టి యూత్ లో మాధవన్ కి ఇంకా క్రేజ్ తగ్గలేదని అర్ధం చేసుకోవచ్చు ..






లైవ్ టీవి


Share it
Top