మన ఆరోగ్యం మన చేతుల్లో

మన ఆరోగ్యం మన చేతుల్లో
x
Highlights

ఈ రోజుల్లో ఆరోగ్యాంగా ఉండటానికి ఏవేవో చిట్కాలను డైట్‌ల‌ను ఫాలౌ అవుతూ ఉంటాం కానీ ఒకేఒక్క పనితో మన ఆరోగ్యం మన అదుపులో ఉంటుంది మరి ఏంటి ఆ పని...

ఈ రోజుల్లో ఆరోగ్యాంగా ఉండటానికి ఏవేవో చిట్కాలను డైట్‌ల‌ను ఫాలౌ అవుతూ ఉంటాం కానీ ఒకేఒక్క పనితో మన ఆరోగ్యం మన అదుపులో ఉంటుంది మరి ఏంటి ఆ పని తెలుసుకుందాం. యోగా వినటానికి రెండు అక్షరాలే కానీ దీని వాళ్ళ ఎన్నో ఉపయోగాలు ఎంతో ఆరోగ్యం . యోగా కి 5000 సమ్మస్త్రాల చరిత్ర ఉంది. యోగా ని మనము ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకుంటాం అంటే యోగా కి ఎంత ఆదరణ ఉందొ అర్ధం చేసుకోవచ్చు .

మరి యోగావల్ల మన లైఫ్ లో జరిగే 15 ఉపయోగాలను తెలుసుకుందాం

1 యోగా మీ ఎముకలను దృడంగా శక్తివంతం చేస్తుంది

2 రోగ నిరోధక సెక్తి పెరగడానికి యోగా ఎంతగానో ఉపయోగ పడుతుంది

3 ఎక్కువగా తినాలి అనే మీ కోరికకు యోగా అడ్డుకట్ట వేస్తుంది

4 నిద్ర లేమి ని తరిమి కొట్టడానికి యోగా బాగా సహాయపడుతుంది

5 రక్తపోటు ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది

6 జీవక్రియ ని పెంచడం లో యోగా దోహద పడుతుంది

7 యోగా మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది

8 శరీరం లోని హార్మోన్ల ఇమ్మబాలన్సు ని యోగా కంట్రోల్ లో ఉంచుతుంది

9 రక్తం లో ఉన్న ట్రై గ్లిజరైడ్స్ అంటే కొవ్వు సంఖ్యను తగ్గిస్తుంది

10 శరీర నైపుణ్యాన్ని యోగా పెంచుతుంది అంటే వృద్యాప్యం లో కూడా ఆరోగ్యాంగా ఉండటానికి అలాగే మెదడు శరీరానికి మధ్య కమ్యూనికేషన్ ని మరింత దృఢం చేస్తుంది

11 మతిమరుపు వ్యాధి పై పోరాటం చేయడానికి యోగా కి మించిన వ్యాయామం మరొకటి లేదు

12 బహుళ స్కెరోసిస్ ని నిర్వహించడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది అంటే కళ్ళు చేతులు తిమ్మిరి పట్టడం అలసటగా ఉండటం ఇలాంటి వాటికీ యోగా లో మంచి వ్యాయామాలు ఉన్నాయ్

13 మణికట్టు సంబంధిత సమస్యలకు యోగా ద్వారా ఫులుస్టాప్ పెట్టొచ్చు

14 TYPE2 డయాబెటిస్ కి అద్భుతమైన పరిస్కారం యోగా

15 మలబద్దకాన్ని నయం చేయడం లో యోగా సహాయ పడుతుంది

ఇలా యోగా లో ఆసనాల వాళ్ళ మన శరీరం తో పాటు మన మెదడు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది . రోజు పొద్దునే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన శరీరం చాల ఫ్లెక్సిబుల్ గ ఉండటం తో పాటు ఎటువంటి రోగాని మన దరి చేరకుండా చేస్తుంది చూసారు గ యోగా వాళ్ళ ఎన్ని ఉపయోగాలో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా యోగా ని మీ లైఫ్ లో ఒక పార్ట్ చేసుకోండి ఆరోగ్యాంగా ఉండండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories