logo

Read latest updates about "తాజా వార్తలు" - Page 108

పుజారా డబుల్‌ సెంచరీ మిస్‌.. చేస్తే మాత్రం..

4 Jan 2019 2:54 AM GMT
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా అదరగొట్టింది. కానీ చతేశ్వర్‌ పుజారా తృటిలో డబుల్‌ సెంచరీ చేసే అవకాశం మిస్...

'ఎన్ని సెంచరీలు కొడతావు? నీకు బోరు కొట్టదా?'

4 Jan 2019 2:22 AM GMT
నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న...

త్వరలో సీఎం కేసీఆర్ ను కలుస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే

4 Jan 2019 2:03 AM GMT
త్వరలో సీఎం కేసీఆర్ ను కలుస్తా. నియిజకవర్గం అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తా అని అన్నారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఏడూళ్లబయ్యారం క్రాస్‌...

కుప్పకూలిన భవనం.. ఏడుగురు దుర్మరణం

4 Jan 2019 1:48 AM GMT
దేశ రాజధానిలో ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. మూడంతస్థుల ఫ్యాక్టరీ భవనం గురువారం కుప్పకూలింది. దాంతో ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో 8 మంది...

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ

4 Jan 2019 1:45 AM GMT
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలకనేత ఆమ్ ఆద్మీపార్టీ న్యాయ సలహాదారుడు, సీనియర్ న్యాయవాది...

రాజకీయాల్లోకి రావడంపై స్పందించిన గంభీర్

4 Jan 2019 1:39 AM GMT
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్టు కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే...

వర్ధమాన నటిపై అత్యాచారం.. క్యాస్టింగ్ డైరెక్టర్‌కు జీవిత ఖైదు

3 Jan 2019 4:22 PM GMT
వర్ధమాన నటి, మోడల్‌పై అత్యాచారం చేసిన కేసులో క్యాస్టింగ్ డైరెక్టర్‌కు ముంబై సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతోపాటు రూ.1.31 లక్షల జరిమానా విధించింది. ఇందులో లక్షల రూపాయలను బాధితురాలికి పరిహారం కింద చెల్లించాలని, మిగతా సొమ్మును కోర్టులో కట్టాలని ఆదేశించింది.

రణరంగంగా కేరళ

3 Jan 2019 3:56 PM GMT
శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ఎంట్రీ వివాదస్పదంగా మారింది. కనకదుర్గ, బిందు అనే మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడంపై భక్తులు మండిపడుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికలపై టీ కాంగ్రెస్ దృష్టి

3 Jan 2019 3:40 PM GMT
గతం మరిచిపోండి. ఓటమి భారం వీడండి. కొత్త పోరుకు సిద్ధం కండి అంటూ తెలంగాణ కాంగ్రెస్ కు హై కమాండ్ హితబోధ చేసింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించింది. ఆశావాహుల పేర్లను పరిశీలించాలని కోరింది.

కన్నడ సినీ పరిశ్రమపై ఐటీ పంజా

3 Jan 2019 3:27 PM GMT
కన్నడ సినీ పరిశ్రమపై ఐటీ పంజా విసిరింది. ప్రముఖ నటులు నిర్మాతల నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

ప్రవాసీయులను ఆకర్షిస్తో గ్రామ సర్పంచ్ ఎన్నికలు

3 Jan 2019 3:06 PM GMT
గ్రామ సర్పంచ్ పదవికి ఉన్న క్రేజీ ప్రవాసీయులను ఆకర్షిస్తోంది జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు ఇప్పటికే తమ తమ గ్రామాల్లో వాలిపోయారు.

నౌహీరా షేక్‌ అరెస్ట్‌.. కోర్టులో హాజరు

3 Jan 2019 2:11 PM GMT
హీరా గ్రూపు కుంభకోణంలో డొంక కదులుతుందా? అధినేత్రి అరెస్ట్‌తో కోట్ల రూపాయల లెక్కలు తేలేనా? ఉగ్రవాదుల డిపాజిట్లు ఉన్నాయనే పోలీసుల అనుమానం నిజమేనా? ఇలాంటి ప్రశ్నలకు నౌహీరా షేక్ నోరు విప్పితే గానీ సమాధానాలు దొరకని పరిస్థితి.

లైవ్ టీవి

Share it
Top