వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యే!

వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యే!
x
Highlights

వైఎస్ వివేకానందరెడ్డిది హత్యకు గురయ్యారు. పోస్ట్ మార్టమ్ ప్రాథమిక రిపోర్టులో డాక్టర్లు తేల్చారు. కడప ఆసుపత్రిలో వైఎస్ వివేకానంద రెడ్డి పోస్ట్...

వైఎస్ వివేకానందరెడ్డిది హత్యకు గురయ్యారు. పోస్ట్ మార్టమ్ ప్రాథమిక రిపోర్టులో డాక్టర్లు తేల్చారు. కడప ఆసుపత్రిలో వైఎస్ వివేకానంద రెడ్డి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. వైఎస్ వివేకా శరీరంపై ఏడు బలమైన కత్తిపోట్లు ఉన్నాయి. తల ముందు, వెనుక భాగంలో బలమైన గాయాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వైెఎస్ వివేకా గుండెపోటుతో చనిపోలేదని, ఆయన హత్యకు గురయ్యారని డాక్టర్లు ప్రాథమికంగా తేల్చారు. వైఎస్ వివేకా మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories