logo

న్యాయం జరక్కపోతే కోర్టుకు వెళతాం..

న్యాయం జరక్కపోతే కోర్టుకు వెళతాం..
Highlights

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యతో ఏపీ రాజకీయాల్లో మొదలైన ప్రకంపనలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరింత...

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యతో ఏపీ రాజకీయాల్లో మొదలైన ప్రకంపనలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరింత హీట్ ను రాజేస్తోంది. వివేకానంద హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ మాత్రం, సిట్‌పై తమకు నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. పోలీసు వ్యవస్థ ఏపీ ప్రభుత్వానికి తొత్తుగా మారిందని చంద్రబాబుకు రిపోర్ట్ చేయని వ్యవస్థతో దర్యాప్తు జరగాలి. వాళ్లే హత్యచేసి వేరే వాళ్లపై బురద జల్లుతున్నారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఒకవేళ చిన్నాన్న హత్యకేసును సీబీఐ విచారణకు ఒప్పుకోకపోతే మేము కోర్టుకు కూడా వెళతామని జగన్ హెచ్చరించారు.

లైవ్ టీవి

Share it
Top