విజయమ్మ, షర్మిల పర్యటన ఇలా..

విజయమ్మ, షర్మిల పర్యటన ఇలా..
x
Highlights

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల ఆదివారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు.ఉ.10:55 నిమిషాలకు గుంటూరు...

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల ఆదివారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు.ఉ.10:55 నిమిషాలకు గుంటూరు జిల్లా పెదకూరపాడులో ప్రచార సభ, మ.1:50 నిమిషాలకు రొంపిచెర్లలో మహిళలతో షర్మిల ముఖాముఖి సా.4:50 నిమిషాలకు ప్రకాశం జిల్లా సంతమాగులూరులో షర్మిల ప్రచార సభ, రా.7:50 నిమిషాలకు చీరాలలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఆముదాలవలస నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో విజయమ్మ పాల్గొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories