Top
logo

వైసీపీ 125 స్థానాల్లో గెలుస్తుంది: అవంతి శ్రీనివాస్‌

వైసీపీ 125 స్థానాల్లో గెలుస్తుంది: అవంతి శ్రీనివాస్‌
Highlights

శ్రీవారి ఆశీస్సులతో వైసీపీ 125 స్థానాల్లో గెలిచి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ నేత అవంతి...

శ్రీవారి ఆశీస్సులతో వైసీపీ 125 స్థానాల్లో గెలిచి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ నేత అవంతి శ్రీనివాస్‌. కుటుంబసమేతంగా తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అవంతి శ్రీనివాస్‌కు తీర్థప్రసాదాలు అందించారు. తాను పోటీ చేసిన భీమిలి నియోజకవర్గంలో బంపర్‌ మెజార్టీతో గెలిచి జగన్‌కు బహుమతి ఇస్తానన్నారు.


లైవ్ టీవి


Share it
Top