logo

ఇవాళ జగన్ ప్రచారం ఇలా..

ఇవాళ జగన్ ప్రచారం ఇలా..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మూడు జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు పశ్చిమ గోదావరి ఏలూరులో , రెండు గంటలకు కోవ్వూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు.

మూడు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం

ఉదయం 10 .00 గంటలకు మచిలీపట్నం

మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు

మద్యాహ్నం 2.00 గంటలకు కొవ్వూరు

సాయంత్రం 4.00 గంటలకు కాకినాడ రూరల్‌

లైవ్ టీవి

Share it
Top