Top
logo

బాబు పార్ట్ నర్..ఒక యాక్టర్ ‌: జగన్

బాబు పార్ట్ నర్..ఒక యాక్టర్ ‌: జగన్
X
Highlights

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కుట్రలు, మోసాలు సాగుతున్నాయని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. పశ్చిమగోదావరి జిల్లా...

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కుట్రలు, మోసాలు సాగుతున్నాయని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ప్రచార సభలో మాట్లాడిన జగన్ చంద్రబాబు పార్ట్ నర్ ఒక యాక్టర్ అన్నారు. ఆయన చంద్రబాబు అవినీతిని ప్రశ్నించరని మండిపడ్డారు. ఓ వైపు ఉద్యోగాలు రాక యువత ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి నెలకొందని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే సున్నా వడ్డీకే రైతులకు బ్యాంకు రుణాలిస్తానని హామీ ఇచ్చారు జగన్.

Next Story