వైసీపీ సింబల్‌, జెండా గుర్తుతో ప్రత్యేకంగా తయారవుతున్న బైక్‌లు

వైసీపీ సింబల్‌, జెండా గుర్తుతో ప్రత్యేకంగా తయారవుతున్న బైక్‌లు
x
Highlights

రాబోయే ఎన్నిలకు ఇప్పటినుంచే సన్నహాలు చేసుకుంటున్నాయి ఆయా పార్టీలు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ మాత్రం...

రాబోయే ఎన్నిలకు ఇప్పటినుంచే సన్నహాలు చేసుకుంటున్నాయి ఆయా పార్టీలు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ మాత్రం ప్రత్యేకంగా వైసీపీ సింబల్,జెండా గుర్తుతో ప్రత్యేకంగా మోటర్ సైకిళ్లు తయారు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గాల్లో ప్రచారాల కోసం ఈ బైకులను తప్పకుండా వినియోగించాలని వైసీపీ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. యూపీలో కూడా బీజేపీ ఇదే తరహలోనే మోటార్ సైకిళ్లను వినియోగించిన విషయం తెలిసిందే కాగా ఇదే తరహాలోనే ఇప్పుడు బీజేపీ రూట్ లోనే వైసీపీ కూడా నడవబోతుంది. ప్రతినియోజకవర్గానికి 20 బైక్‌లు పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. వైసీపీ ఎన్నికల గుర్తు‌, జెండాతో మోటార్ సైకిళ్ళను తయారుచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories