Top
logo

సేవా మిత్ర యాప్‌లో ఏముందో బయటపెట్టాలి: పెద్దిరెడ్డి

సేవా మిత్ర యాప్‌లో ఏముందో బయటపెట్టాలి: పెద్దిరెడ్డి
X
Highlights

ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న సర్వేల సమాచారంతో సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే...

ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న సర్వేల సమాచారంతో సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ చంద్రరెడ్డి ఎద్దేవా చేశారు . ఓటమి భయంతోనే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 50 లక్షల ఓట్లు తొలగించారంటూ ఆయన ఆరోపించారు. డేటా చోరి విషయంలో రోజుకో మాట మాట్లాడుతున్న చంద్రబాబు సేవా మిత్ర యాప్‌లో ఏముందో బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఏ భయం లేకపోతే ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్ ఎందుకు పరారీలో ఉన్నారని ప్రశ్నించారు.

Next Story