Top
logo

ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటుతున్న న్యూయర్ సంబరాలు

ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటుతున్న న్యూయర్ సంబరాలు
X
Highlights

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి. 2018 కి వీడ్కోలు పలుకుతూ న్యూ ఇయర్‌ 2019 కి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి. 2018 కి వీడ్కోలు పలుకుతూ న్యూ ఇయర్‌ 2019 కి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెబుతున్నారు. తూర్పు దేశాల్లో అందరికంటే ముందుగా న్యూ ఇయర్‌ వేడుకలు అబ్బుపర్చాయి. న్యూజీల్యాండ్‌లోని అక్లాండ్‌ నగరంలో వేడుకలు వైభవంగా జరిగాయి. అక్కడి మెయిన్‌ సెంటర్‌కు చేరుకున్న వేలాది మంది జనం హంగామా చేశారు. హ్యాపీ న్యూ ఇయర్‌ అని అరుస్తూ ఎంజాయ్ చేశారు. బాణాసంచా కాల్పులతో వేలాది మంది జనం కేరింతల మధ్య న్యూ ఇయర్‌ వేడుకలు అబ్బుపర్చాయి.

Next Story