భర్త వేధింపులకు మరో ఇల్లాలు ఆత్మహత్య ..

భర్త వేధింపులకు మరో ఇల్లాలు ఆత్మహత్య ..
x
Highlights

భర్త వేదింపులకు తట్టుకోలేక మరో ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళ్తే బన్నేరుఘట్టకు చెందిన కవితకు అదే ప్రాంతానికి చెందిన అప్పు అనే...

భర్త వేదింపులకు తట్టుకోలేక మరో ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళ్తే బన్నేరుఘట్టకు చెందిన కవితకు అదే ప్రాంతానికి చెందిన అప్పు అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో నాలుగేళ్ల క్రితం తల్లితండ్రులను ఒప్పించి మరి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు కాపురం సజావుగానే సాగింది .. అ తరవాత గొడవలు మొదలయ్యాయి ..

భర్త ఉద్యోగం మానేసి దురలవాట్లకు బానిస కావడంతో కవితను రోజురోజు మానసికంగా మరియు శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు .. ఈ వేధింపులను తట్టుకోలేక కవిత శనివారం వీడియోలో భర్త పెడుతున్న వేధింపుల గురించి వివరించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కవిత తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు బన్నేరుఘట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అప్పు కోసం గాలింపు మొదలుపెట్టారు..

Show Full Article
Print Article
Next Story
More Stories