Top
logo

కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తాం-ఎర్రబెల్లి

కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తాం-ఎర్రబెల్లి
X
Highlights

వరంగల్‌, మహబూబాబాద్‌ ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి...

వరంగల్‌, మహబూబాబాద్‌ ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ చెప్పారు. వరంగల్‌లో కేటీఆర్‌ సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురేలేదని, కేసీఆర్‌పై ఉన్న విశ్వాసం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

Next Story