Top
logo

పాల్ ..కన్నీటి పాల్...

పాల్ ..కన్నీటి పాల్...
Highlights

తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివని ఏపీకి తానే సీఎం నన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్....

తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివని ఏపీకి తానే సీఎం నన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్. ఖమ్మంలో ప్రజాశాంతి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పాల్ కంటతడి పెట్టారు. చంద్రబాబు బినామీ పేర్లతో ఆస్తులు కూడగట్టుకున్నాడని లక్షల కోట్లు అక్రమంగా సంపాదించి జైలు జీవితాన్ని అనుభవించిన జగన్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించారు కే.ఏ.పాల్. అవసరమైతే పొత్తులు పెట్టుకుంటామని చెప్పారు.


Next Story

లైవ్ టీవి


Share it