logo

ఏపీ ఎన్నికల ప్రచారంలో బాహుబాలి

ఏపీ ఎన్నికల ప్రచారంలో బాహుబాలి

ఏపీ ఎన్నికల ప్రచారంలో బాహుబాలి ప్రవేశించాడు. చంద్రబాబు బల్లాల దేవుడు అని ప్రధాని మోడీ విమర్శించగా, మోడీయే బిజ్జాల దేవుడు, జగన్ బల్లాల దేవుడు అని సీఎం చంద్రబాబు ఆరోపించారు. మోడీ కాలకేయుడు అని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

లైవ్ టీవి

Share it
Top