మంచి టీ మాస్టర్ కావలెను జీతం @ 16000 నుండి 19000

మంచి టీ మాస్టర్ కావలెను జీతం @ 16000 నుండి 19000
x
Highlights

సహజంగా అయితే టీ తాగనిదే కొందరు ఏ పని కూడా మొదలు పెట్టారు. అంతేకాదు పొద్దున లేవగానే టీ నోట్లో పడాల్సిందే .. టీకి మరి అంతా ప్రధాన్యత ఉందా అంటే ఇది...

సహజంగా అయితే టీ తాగనిదే కొందరు ఏ పని కూడా మొదలు పెట్టారు. అంతేకాదు పొద్దున లేవగానే టీ నోట్లో పడాల్సిందే .. టీకి మరి అంతా ప్రధాన్యత ఉందా అంటే ఇది చదవాల్సిందే .. " మంచి టీ మాస్టర్ కావలెను జీతం 16000 నుండి 19000 వరకు... అంతే కాదు అతనికి ఓ అసిస్టెంట్ కూడా కావలెను అతని జీత కూడా 14000 నుండి 16000 వరకు ఉంటుంది" . అన్న ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది . ఇది చూసిన నేటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.. ముఖ్యంగా నిరుద్యోగులు అయితే ఆశ్చర్యపోతున్నారు .. ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాల్లో పని చేసే ఉద్యోగులకు కూడా ఇంతా శాలరీలు ఇవ్వడం అనేది డౌటే అనే చెప్పాలి . ఓ టీ మాస్టర్ కోసం ఓ యజమాని ఇంతలా వేతనం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడంటే టీ వాల్యూ ఏంటో అర్ధం అవుతుంది కదా ..!






Show Full Article
Print Article
More On
Next Story
More Stories