వివో వి 15 ప్రొలో హై ఎండ్‌ ఫోన్ విడుదలైంది

వివో వి 15 ప్రొలో హై ఎండ్‌ ఫోన్ విడుదలైంది
x
Highlights

చైనా మొబైల్‌ తయారీదారు వివో తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. వివో వి 15 ప్రొలో హై ఎండ్‌ వేరియంట్‌గా 8జీబీ...

చైనా మొబైల్‌ తయారీదారు వివో తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. వివో వి 15 ప్రొలో హై ఎండ్‌ వేరియంట్‌గా 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను సోమవారం విడుదల చేసింది. దీని ధరను రూ. 29,990గా నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ ఫోన్ 6జీబీ ర్యామ్‌, 128 స్టోరేజ్‌ వెర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది.

వివో వి 15 ప్రొ ఫీచర్లు

6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే

ఆండ్రాయిడ్‌ 9.0పై

2340 x 1080 పిక్సెల్స్‌ స్ర్కీన్‌ రిజల్యూషన్‌

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 675 ప్రాసెసర్

8జీబీ ర్యామ్‌ /128స్టోరేజ్‌

256దాకా విస్తరించుకునే అవకాశం

48+8+5 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా

32 ఎంపీ సెల్ఫీ కెమెరా

3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

Show Full Article
Print Article
Next Story
More Stories