ఒక మరణం..ఎన్నో అనుమానాలు

ఒక మరణం..ఎన్నో అనుమానాలు
x
Highlights

మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బాత్‌రూమ్‌లో వైఎస్ వివేకానందరెడ్డి విగతజీవిగా పడి ఉండటం, ఆయన తల,...

మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బాత్‌రూమ్‌లో వైఎస్ వివేకానందరెడ్డి విగతజీవిగా పడి ఉండటం, ఆయన తల, చేతులకు బలమైన గాయాలు ఉండటంతో మృతి వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆయన గుండెపోటుతో చనిపోయారా.? హత్యకు గురయ్యారా? వివేకానందరెడ్డి తలపైనా, చేతులపైనా గాయం ఎలా అయ్యింది..? నిన్న చాలా యాక్టివ్‌గా ప్రచారంలో ఉన్న వివేకానందరెడ్డి తెల్లారే సరికి ఎలా మృతి చెందాడు? ఇప్పుడిదే అందరి మదిలో మెదులుతున్న సందేహాలు. మరి పోస్టుమార్టం రిపోర్టు ఏం తేల్చబోతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన సిట్ ఎవర్ని దోషులుగా తేలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories