logo

రేపటి వైసీపీ అధికారిక కార్యక్రమాలు రద్దు...అభ్యర్ధుల ప్రకటనను...

రేపటి వైసీపీ అధికారిక కార్యక్రమాలు రద్దు...అభ్యర్ధుల ప్రకటనను...

వైఎస్ వివేకానంద రెడ్డి మృతితో వైసీపీ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. షెడ్యూల్ ప్రకారం రేపు పులివెందుల చేరుకోవాల్సిన వైఎస్ జగన్ అంతకంటే ముందే పులివెందుల చేరుకున్నాయి. అయితే పార్టీ తరపున నిర్వహించే అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. అభ్యర్ధుల ప్రకటనతో పాటు జగన్ ఎన్నికల ప్రచారాన్ని కూడా రద్దు చేసినట్టు పార్టీ ప్రకటించింది. ఎల్లుండి నుంచి జగన్ ప్రచార కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది.

లైవ్ టీవి

Share it
Top