అడవైనా.. రోడ్డైనా రాజు మాత్రం నేనే..!

అడవైనా.. రోడ్డైనా రాజు మాత్రం నేనే..!
x
Highlights

అడవికే రారాజులైన మృగారాజులను చూస్తే ఎవ్వరికైనా వణుకోస్తుంది. మాములుగా సింహాన్ని జూలో నుండి చూడాలంటేనే భయపడిపొతుంటారు కొందరు. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు సింహాలు

అడవికే రారాజులైన మృగారాజులను చూస్తే ఎవ్వరికైనా వణుకోస్తుంది. మాములుగా సింహాన్ని జూలో నుండి చూడాలంటేనే భయపడిపొతుంటారు కొందరు. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు సింహాలు ప్రధాన రహదారిపై అలా రోడ్డు మీద కార్ల మధ్యలోంచి "నేను రాజు నేనే మంత్రి" అన్నట్లుగా దర్జగా రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళుతున్న సింహాలను చూసిన ఓ వ్యక్తి మెళ్లీగా వీడియో తీసాడు. తీసిన వీడియోను కాస్తా సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పడు ఈ వీడియో సోషల్ సైట్స్‌లో దుమ్మురేపుతుంది.ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 20లక్షల మంది చూశారు. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌లో చోటు చేసుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories