Top
logo

విజయవాడలో కలకలం రేపుతున్న బాక్స్

విజయవాడలో కలకలం రేపుతున్న బాక్స్
X
Highlights

విజయవాడలో అనుమానాస్పద బాక్స్ ను టాస్క్ ఫోర్స్ గుర్తించింది. బాక్సులో ప్రమాదకరమైన ఇరీడియం, యూరేనియం మెటీరియల్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

విజయవాడలో అనుమానాస్పద బాక్స్ ను టాస్క్ ఫోర్స్ గుర్తించింది. బాక్సులో ప్రమాదకరమైన ఇరీడియం, యూరేనియం మెటీరియల్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బాక్సును ఓపెన్ చేయడానికి నిపుణులను రప్పిస్తున్నారు. రేడియో ధార్మిక పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో బాక్సుని రహస్య ప్రదేశం ఉంచారు పోలీసులు. చెన్నై నుండి ఐదు లక్షలకు బాక్సు కొనుగోలు చేసినట్లు నిందితులు చెబుతున్నారు. వీరిని రైస్ పుల్లింగ్ బ్యాచ్ గా పోలీసులు భావిస్తున్నారు.


Next Story