మంజీరా నదిలో నేటి నుంచి వరుణ యాగం

మంజీరా నదిలో నేటి  నుంచి వరుణ యాగం
x
Highlights

మంజీర నదిలో గంగమ్మ పరుగులు పెట్టాలని ఆకాంక్షిస్తూ జ్యోతిరవాస్తు విద్యా పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వరుణయాగం చేపట్టారు. వానా కాలం వచ్చి...

మంజీర నదిలో గంగమ్మ పరుగులు పెట్టాలని ఆకాంక్షిస్తూ జ్యోతిరవాస్తు విద్యా పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వరుణయాగం చేపట్టారు. వానా కాలం వచ్చి నెల గడిచినా ... నీటి చుక్కకు నోచుకోలేక పోయిన మంజీరమ్మ ఒడిలోనే ఈ యాగం నిర్వహించనున్నారు. మూడు జిల్లాలను సుభిక్షం చేసే మంజీరమ్మ పరుగులు పెట్టాలని కోరుతూ ... సహస్ర కళాభిశేఖం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి స్ధానికులు ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories