కాంగ్రెస్‌కు మరో షాక్..కారెక్కనున్న ఎమ్మెల్యే

కాంగ్రెస్‌కు మరో షాక్..కారెక్కనున్న ఎమ్మెల్యే
x
Highlights

టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఖమ్మం జిల్లా...

టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు టీఆర్ఎస్ లో చేరనున్నారు. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష మేరకు టీఆర్ ఎస్ లో చేరున్నట్లు తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ ఎస్ తరపున పోటీ చేస్తానని వనమా వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు.vanama-venkateswara-rao-jump-trs-party

Show Full Article
Print Article
Next Story
More Stories