ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామా

ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామా
x
Highlights

హుజూర్ నగర్ ఎమ్మెల్యే సభ్యత్వానికి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా...

హుజూర్ నగర్ ఎమ్మెల్యే సభ్యత్వానికి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ ను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. అయితే హుజూర్‌‌నగర్ ఉపఎన్నికలో తన భార్యను బరిలోకి దించేందుకు ఉత్తమ్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories