logo

ఏపీ బడ్జెట్... నిరుద్యోగులకు శుభవార్త

ఏపీ బడ్జెట్... నిరుద్యోగులకు శుభవార్త
Highlights

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. నిరుద్యోగ భృతిని పెంచుతున్నట్లు ప్రభుత్వం...

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. నిరుద్యోగ భృతిని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి యనమల రామకృష్ణుడు నిరుద్యోగ భృతిని రూ.1000 నుంచి రూ.2000లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

లైవ్ టీవి

Share it
Top