నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం...ఝాన్సీ నివాసంలో కీలక డైరీ స్వాధీనం

నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం...ఝాన్సీ నివాసంలో కీలక డైరీ స్వాధీనం
x
Highlights

నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె ప్రియుడు సూర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు సూర్య వేధింపులపై పోలీసులు...

నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె ప్రియుడు సూర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు సూర్య వేధింపులపై పోలీసులు ఆధారాలు సేకరించారు. ఝాన్సీ నివాసంలో కీలక డైరీనీ స్వాధీనం చేసుకున్నారు. డైరీలో సూర్య అలియాస్ నాని గురించి ఝాన్సీ ప్రస్తావించింది. సూర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ఝాన్సీ తల్లి అన్నపూర్ణ డిమాడ్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories