కాసేపట్లో ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు

కాసేపట్లో ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు
x
Highlights

కాసేపట్లో తెలంగాణ ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను ఇంటర్ బోర్డు వెబ్ సైట్లో అధికారులు అప్‌లోడ్ చేయనున్నారు. కోర్టు...

కాసేపట్లో తెలంగాణ ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను ఇంటర్ బోర్డు వెబ్ సైట్లో అధికారులు అప్‌లోడ్ చేయనున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం మార్కుల వివరాలు, ఆన్సర్ షీట్ స్కాన్ కాపీలను ఇంటర్ బోర్డు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఫెయిల్ అయిన 3.18 లక్షల మంది రీవెరిఫికేషన్‌,40 వేల మంది రీకౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories