Top
logo

ఉత్తమ్‌పై కేటీఆర్‌ ఫైర్

ఉత్తమ్‌పై కేటీఆర్‌ ఫైర్
Highlights

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్....

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. కాంగ్రెస్‌ నేతలవి దురహంకార మాటలని, ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని మాట్లాడాలని సూచించారు ప్రజల్లో రాజకీయ వ్యవస్థను మనమే దిగజారుస్తున్నఆయన కాంగ్రెస్‌లో చేవచచ్చిందని స్వయంగా రాజగోపాల్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ మారినప్పుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు..?. ఏపీ సీఎం చంద్రబాబు కూడా పార్టీ మారారని, టీఆర్‌ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు ఎంతకు కొన్నారని ఆయన ప్రశ్నించారు.

Next Story


లైవ్ టీవి