Top
logo

ఆ గుర్తు వల్లే ఉత్తమ్ గెలిచారు

ktr
X
ktr
Highlights

హుజుర్ నగర్ లో ట్రక్కు గుర్తు టక్కు టమార విద్యల వల్ల ఉత్తమ్ గెలిచారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ నేతలు కష్టపడి పని చేయడం వల్ల నల్లొండలో మహామహులు మట్టికరిచారని అన్నారు.

హుజుర్ నగర్ లో ట్రక్కు గుర్తు.. టక్కు టమార విద్యల వల్ల ఉత్తమ్ గెలిచారన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ నేతలు కష్టపడి పని చేయడం వల్ల నల్లొండలో మహామహులు మట్టికరిచారని అన్నారు. ఓడిన చోటను వెతుక్కోవాలన్నట్లుగా టీఆర్ఎస్ కార్యకర్తలు పని చేయాలని కోరారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకు కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేలా పని చేయాలని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్ లో చొప్పదండి, హుజుర్ నగర్ నియోజకవర్గాల టీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు.

Next Story