పంచాయతీ ఫలితాల్లో దుమ్మురేపిన కారు!

పంచాయతీ ఫలితాల్లో దుమ్మురేపిన కారు!
x
Highlights

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా సాగాయి. ఉదయం నుండే పోలింగ్ బూత్ ల్లో ఓటు వేసేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు. కాగా తెలంగాణ ఎర్పడిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడం విశేషంజ అయితే తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దుమ్మురేపుతోంది.

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా సాగాయి. ఉదయం నుండే పోలింగ్ బూత్ ల్లో ఓటు వేసేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు. కాగా తెలంగాణ ఎర్పడిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడం విశేషంజ అయితే తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దుమ్మురేపుతోంది. నేడు (సోమవారం) 4.470 గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే మేజర్ పంచాయతీ తప్ప దాదాపు ఎన్నికల ఫలితాలు పూర్తయింది. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన విషయం తెలసిందే కాగా అదే రెట్టింపు ఉత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మరో సారి అదే దూకుడు కొనసాగిస్తుందనే చెప్పొచ్చు. కాగా ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా 1373 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ 343, సీపీఎం 10 స్థానాల్లో విజయం సాధించింది. ఇంకా సగానికి పైగా స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories