Top
logo

కత్తి తిప్పిన ఎమ్మెల్యే

కత్తి తిప్పిన ఎమ్మెల్యే
X
Highlights

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా...

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్ కు మద్దతుగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కత్తి తిప్పారు. తుంగతుర్తి నియోజవకర్గం‌లో పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన కిషోర్ అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య కత్తి విన్యాసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Next Story