logo

హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్ల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2016 ట్రాన్స్‌ జెండర్ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ధర్నాచౌక్ వద్ద ట్రాన్స్‌ జెండర్లు ఆందోళన చేపట్టారు.

Transgender communityTransgender community

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2016 ట్రాన్స్‌ జెండర్ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ధర్నాచౌక్ వద్ద ట్రాన్స్‌ జెండర్లు ఆందోళన చేపట్టారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ఇందిరా పార్క్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్సర్ జడ్జిమెంట్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మానవ అవయవాల కోసం, వెట్టిచాకిరి కోసం జరిగే రవాణాను బిల్లులో చేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


లైవ్ టీవి

Share it
Top