Top
logo

శ్రీశైలంలో తృటిలో తప్పిన పెనుప్రమాదం

శ్రీశైలంలో తృటిలో తప్పిన పెనుప్రమాదం
X
Highlights

శ్రీశైలంలో పెనుప్రమాదం తప్పింది. అమ్మవారి ఆలయ వెనుక భాగాన ఉన్న కోటగోడ కూలిపోయింది. వాస్తు సవరణలో భాగంగా నిర్మిస్తున్న గోడ నిమిషాల వ్యవధిలో కూలిపోయింది.

శ్రీశైలంలో పెనుప్రమాదం తప్పింది. అమ్మవారి ఆలయ వెనుక భాగాన ఉన్న కోటగోడ కూలిపోయింది. వాస్తు సవరణలో భాగంగా నిర్మిస్తున్న గోడ నిమిషాల వ్యవధిలో కూలిపోయింది. పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. కింది వైపున ఉన్న కోటగోడ పురాతనమైనది కావడంతో కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు.ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే దేవస్థానం ఇంజనీరింగ్‌, అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Next Story