''డ్రగ్స్ కేసును విజిలెన్స్‌కు బదిలీ చేయాలి''

డ్రగ్స్ కేసును విజిలెన్స్‌కు బదిలీ చేయాలి
x
Highlights

డ్రగ్స్ కేసులో ఆర్టీఐ ద్వారా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరాలు సేకరించింది. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేశామని 4 ఛార్జ్ షీట్లు వేశామని ఎక్సైజ్ అండ్...

డ్రగ్స్ కేసులో ఆర్టీఐ ద్వారా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరాలు సేకరించింది. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేశామని 4 ఛార్జ్ షీట్లు వేశామని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. 22-7-2017న మొదటి ఛార్జ్ షీట్ వేసిన అధికారులు రక్తనమూనాలు, వెంట్రుకలు తీసుకుని FSLకి పంపాచరు. అయితే ఛార్జ్ షీట్‌లో సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంపై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సిట్ ఇన్వస్టిగేషన్ కాకుండా ఏసీబీ లేదా విజిలెన్స్ ద్వారా విచారణ జరపాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. మరోవైపు డ్రగ్స్ కేసులో సిట్ విచారణ పారదర్శకంగా జరగడం లేదని ఆరోపించారు పద్మనాభరెడ్డి. సినీ ప్రముఖుల నుంచి నమూనాలు సేకరించినా పురోగతి లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories