Top
logo

మంత్రి సిద్దా రాఘవరావుకు టిక్కెట్‌ టెన్షన్‌

మంత్రి సిద్దా రాఘవరావుకు టిక్కెట్‌ టెన్షన్‌
X
Highlights

మంత్రి సిద్దా రాఘవరావుకు టిక్కెట్‌ టెన్షన్‌ పట్టుకుంది. దర్శి అసెంబ్లీ స్థానానికి పట్టుబడుతున్నా అందుకు...

మంత్రి సిద్దా రాఘవరావుకు టిక్కెట్‌ టెన్షన్‌ పట్టుకుంది. దర్శి అసెంబ్లీ స్థానానికి పట్టుబడుతున్నా అందుకు అధిష్టానం అనుమతివ్వడం లేదు. చంద్రబాబు మాత్రం ఒంగోలు ఎంపీ స్థానాన్ని సిద్దా రాఘవరావుకు కేటాయించారు. దీనిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. గత నాలుగు రోజులుగా సిద్దా అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అమరావతిలో ఆందోళన చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో సిద్దా అనుచరులు బయల్దేరి వెళ్లారు.

Next Story