Top
logo

ఏపీతో సహా నాలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ.1086 కోట్ల నిధులు..

ఏపీతో సహా నాలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ.1086 కోట్ల నిధులు..
X
Highlights

ఫోని తుపాను ప్రభావిత ప్రాంతాల అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. ఫోనీ తుఫాను నష్టనివారణ, ముందస్తు...

ఫోని తుపాను ప్రభావిత ప్రాంతాల అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. ఫోనీ తుఫాను నష్టనివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యల కోసం ఏపీతో పాటు ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు కేంద్రం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి రూ.1086 కోట్లను విడుదల చేసింది. ఏపీకి 2వందల కోట్ల 25 లక్షలు, ఒడిశాకు 340 కోట్ల 87 లక్షల రూపాయలు, తమిళనాడుకు 309 కోట్ల 37 లక్షలు, పశ్చిమ బెంగాల్‌కు 235 కోట్ల 5 లక్షల రూపాయలు విడుదల చేశారు. SDRF నుంచిముందస్తుగా ఈ నిధులను విడుదల చేసినట్టు అధికారులు తెలియజేశారు.

Next Story